ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​పై సందేహాలు.. ఈటీవీ భారత్ ప్రత్యేక కార్యక్రమం

ఆదిలాబాద్​ మున్సిపల్ పరిధిలో ఎల్​ఆర్​ఎస్​ అమలు, ప్రజల సందేహాల నివృత్తి కోసం ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో పురకమిషనర్ రాఠోడ్ రాజేశ్వర్​తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు.

etv bharat awareness program on new revenue act in Telangana
ఎల్​ఆర్​ఎస్​ అమలుపై సందేహాల నివృత్తికై ఈటీవీ భారత్ ప్రత్యేక కార్యక్రమం
author img

By

Published : Sep 15, 2020, 3:25 PM IST

తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం, ఎల్​ఆర్​ఎస్​ అమలుపై ప్రజల సందేహాలు నివృత్తి చేయడం కోసం ఈనాడు-ఈటీవీ భారత్ కమిషనర్ రాఠోడ్ రాజేశ్వర్​తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఫోన్​ చేసి వారి సందేహాలు తీర్చుకున్నారు.

ఎల్​ఆర్​ఎస్​ అంటే ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి? ఎల్​ఆర్​ఎస్​కు ఎవరు అర్హులు అనే అంశాలపై పుర కమిషనర్ ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి వందనం సాయి కుమార్ పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.