ETV Bharat / state

ఆదిలాబాద్​లో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం - EC TRAINING

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఆదిలాబాద్​లో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం
author img

By

Published : Apr 7, 2019, 12:39 PM IST

ఆదిలాబాద్​లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లోకసభ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల పరిశీలకులు సంజయ్ కుమార్ సింగ్ పరిశీలించారు. పలు అంశాలపై సూచనలు చేశారు. ఓటింగ్ సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఆదిలాబాద్​లో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

ఇవీ చదవండి: మలక్​పేటలో రూ.34 లక్షలు పట్టివేత

Intro:tg_adb_11_07_mp_eletion_training_av_c5
ఏ.ఆశోక్ కుమార్, ఆదిలాబాద్ 8008573587
====================================
(): ఆదిలాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో జరుగుతున్న లోకసభ ఎన్నికల నిర్వహణ పై అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల సాదారణ పరిశీలకులు సంజయ్ కుమార్ సింగ్ పరిశిలించారు. పలు సూచనలు చేశారు..... vssss

Body:4

Conclusion:5
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.