ETV Bharat / state

అర్ధరాత్రి భూప్రకంపనల "వార్త" హల్‌చల్ - olympic day run

నిర్మల్‌ జిల్లాలో అర్ధరాత్రి భూప్రకంపనల వార్త హల్‌చల్ చేసింది. నిర్మల్‌, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్ర పరిధిలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

అర్థరాత్రి భూప్రకంపనల "వార్త" హల్‌చల్
author img

By

Published : Jun 22, 2019, 9:49 AM IST

Updated : Jun 22, 2019, 3:37 PM IST

ఆదిలాబాద్ , నిర్మల్ జిల్లాల పరిధిలోని భైంసా, కుబీర్‌, బోథ్ మండలాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఇంటి పైకప్పు, రేకుల శబ్దంతో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు. అర్ధరాత్రి వరకు జాగరణ చేశారు. ఈ సమాచారం చరవానుల్లో చక్కర్లు కొట్టడంతో జిల్లా వాసులు భయాందోలనకు గురయ్యారు.

అర్థరాత్రి భూప్రకంపనల "వార్త" హల్‌చల్

ఇవీ చూడండి: పెళ్లైన రెండో రోజే... పందిట్లో నలుగురు మృతి

Intro:Tg_wgl_01_23_olympic_day_run_manthri_ab_c5

Body:తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రీడలకు కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్లో అన్నారు అంతర్జాతీయ ఒలింపిక్ డే రన్ సందర్భంగా హనుమకొండ చౌరస్తా నుంచి జేఎన్ ఎస్ మైదానం వరకు జిల్లా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఒలంపిక్ రన్ నిర్వహించారు. ఈ ఒలంపిక్ డే
రన్ ను ప్రారంభించిన ఎర్రబెల్లి దయాకర్ రావు రన్ లో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. దేశ అంతర్జాతీయ రాణించిన క్రీడాకారులను తెరాస ప్రభుత్వం గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు ప్రతి ఒక్కరు క్రీడలను అలవాటు చేసుకొని ని ప్రశాంత జీవనం గడపాలని సూచించారు......బైట్
ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి

Conclusion:
olympic day run
Last Updated : Jun 22, 2019, 3:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.