ETV Bharat / state

'డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించండి' - dsp david

ఇచ్చోడ కేంద్రంలో నెలకొంటున్న సమస్యలను డీఎస్పీ డేవిడ్, ఆర్డీవో సూర్యనారాయణ పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఐ శ్రీనివాస్​కు సూచించారు.

dsp david visit ichchoda for traffic issues
'డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించండి'
author img

By

Published : Dec 11, 2019, 3:46 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్​లో నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యను ఉట్నూర్ డీఎస్పీ డేవిడ్, ఆర్డీవో సూర్యనారాయణతో కలిసి పరిశీలించారు.

'డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించండి'
ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా జాతీయ రహదారిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఐ శ్రీనివాస్​కు వివరించారు. వాహనాలు రోడ్లపై నిలవకుండా చూడాలని, డ్రైవర్ల అందరికీ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

Intro:adb_93_11_trafic_ebbandula_parisheelana__ts10031

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్న్9490917560
....
ట్రాఫిక్ సమస్య ను పరిశీలించిన డీఎస్పీ
...
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను ఉట్నూర్ డిఎస్పి డేవిడ్ ఆర్డిఓ సూర్యనారాయణ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా జాతీయ రహదారిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సిఐ శ్రీనివాస్ కు వివరించారు వాహనాలు రోడ్లపై నిలవకుండా చూడాలని , డ్రైవర్ల అందరికీ ట్రాఫిక్ నియమాల పై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా డీఎస్పీ పేర్కొన్నారు . బజార్హత్నూర్ చౌక్ సిరిచెల్మ, ఆదిలాబాదు వెళ్లే అడ్డాలో బస్టాప్ లను ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులకు ప్రతిపాదనలు పంపాలని ఈ సందర్భంగా ఆదేశించారు. వారి వెంట తహసిల్దార్ అతికొద్దిన్ ఎస్ఐ పుల్లయ్య పాల్గొన్నారు

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.