ETV Bharat / state

డయేరియా నివారణకు చర్యలు

చిన్నారుల డయేరియా మరణాలు నివారించే దిశగా ఆదిలాబాద్​ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 10 నుంచి 22 వరకు వైద్య యంత్రాంగం ఇంటిబాట పట్టనుంది.

author img

By

Published : Jun 9, 2019, 1:13 PM IST

రాజీవ్​ రాజ్

ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారుల డయేరియా మరణాలు నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఈనెల 10 నుంచి 22 వరకు వైద్య యంత్రాంగం ఇంటిబాట పట్టనుంది. ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజీవ్​ రాజ్​ తెలిపారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాబోయే వర్షకాలంలో జాగ్రత్తగా ఉండాలని... ఈగలు, దోమలు రాకుండా చూసుకోవాలన్నారు.

డయేరియా నివారణకు చర్యలు

ఇవీ చూడండి: 'ఉపాధ్యాయుల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారు?'

Intro:tg_adb_01_09_dmho_pc_avb_c5
ఏ.ఆశోక్ కుమార్, ఆదిలాబాద్,8008573587
--------------------------------------------------------------------------
(): ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారుల డయేరియా మరణాలు నివారించే దిశగా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఈనెల 10 నుంచి 22వ తేదీ వరకు వైద్య యంత్రాంగం ఇంటింటిబాట పట్టనుంది. ఆ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజీవ్ రాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.... vsss byte
బైట్ రాజీవ్ రాజ్, వైద్య ఆరోగ్య అధికారి, ఆదిలాబాద్ జిల్లా

Body:4

Conclusion:6

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.