మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఇంటింటా డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 73 ద్విచక్ర వాహనాలను, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వీధీలోని పలు సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు డీసీపీ. వీలైనంత త్వరగా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని... బెల్టు షాప్‌లను మూసేస్తామని హామీ ఇచ్చారు. మెుత్తం ఈ తనిఖీల్లో ఏసీపీ గౌస్ బాబా, 55 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
డీసీపీ రక్షిత నేతృత్వంలో నిర్బంధ తనిఖీలు - ఏసీపీ గౌస్ బాబా
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 73 ద్విచక్ర వాహనాలను, 6ఆటోలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఇంటింటా డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 73 ద్విచక్ర వాహనాలను, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వీధీలోని పలు సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు డీసీపీ. వీలైనంత త్వరగా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని... బెల్టు షాప్‌లను మూసేస్తామని హామీ ఇచ్చారు. మెుత్తం ఈ తనిఖీల్లో ఏసీపీ గౌస్ బాబా, 55 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Body:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో డి సి పి రక్షిత కృష్ణమూర్తి నేతృత్వంలో తెల్లవారుజాము నుంచి పోలీసులు కాలనీలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో 55 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ పోలీసులు సోదాలు నిర్వహించారు. తనిఖీలలో సరైన అనుమతి పత్రాలు లేని 73 ద్విచక్రవాహనాలు 6 ఆటోలు స్వాధీనపరుచుకున్నారు. అనంతరం డి సి పి రక్షిత కృష్ణమూర్తి , ఏసిపి గౌస్ బాబా కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో వారికి నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని అని ఆయా సంబంధిత శాఖల తో కూడా మాట్లాడదామని డిసిపి రక్షిత కృష్ణమూర్తి తెలిపారు.
బైట్: రక్షిత కృష్ణమూర్తి , మంచిర్యాల డిసిపి
Conclusion: