ETV Bharat / state

రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ - ఆదిలాబాద్​ కలెక్టరేట్​ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ

ఆదిలాబాద్​ కలెక్టరేట్​ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. విజయారెడ్డి హత్యకు నిరసనగా విధులను బహిష్కరించారు.

రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ
author img

By

Published : Nov 11, 2019, 3:15 PM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తాహసీల్దార్​ విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్​ కలెక్టరేట్​ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

జిల్లాలోని అన్ని తహసీల్దార్​ కార్యాలయాల సిబ్బంది ఈ నిరసనలో పాల్గొన్నారు. ఐకాస నాయకుల పిలుపు మేరకు నిరసన చేపట్టినట్లు రాష్ట్ర కార్యదర్శి తెలిపారు.

రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ

ఇదీ చూడండి: తెరాస సభ్యత్వం తీసుకున్న 200మంది హిజ్రాలు

Intro:TG_ADB_05_11_REVENUE_NIRASANA_TS10029 ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587 ------------------------------------------------------------- (): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తాసిల్దార్ విజయ రెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది ఈ నిరసనలో పాల్గొన్నారు. ఐకాస నాయకుల పిలుపు మేరకు ఈ నిరసన చేపట్టినట్లు రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర్ తెలిపారు...vsss byte బైట్ రాజేశ్వర్ రాష్ట్ర కార్యదర్శి రెవెన్యూ ఉద్యోగుల సంఘం

Body:4

Conclusion:8

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.