ETV Bharat / state

ఆదిలాబాద్​లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు - DEMOCRACY_DAY celebrated in adilabad

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

DEMOCRACY_DAY celebrations at adilabad
ఆదిలాబాద్​లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
author img

By

Published : Nov 26, 2019, 12:28 PM IST

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భాజపా ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకల్పనలో బాబాసాహెబ్ అంబేడ్కర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​ఛార్జి, తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్​లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఇవీచూడండి: నర్సాపూర్​ దారిదోపిడీ కేసులో నిందితులు అరెస్ట్

Intro:TG_ADB_07_26_DEMOCRACY_DAY_AVB_TS10029
ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
---------------------------------------------------------------
(): ఆదిలాబాద్ పట్టణం లో భాజపా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ కూడలిలో విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పూలమాలవేసి నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకల్పనలో బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదినాథ్, జిల్లా కార్యదర్శి దినేష్ , పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు....vssss byte
బైట్ పాయల్ శంకర్ జిల్లా అధ్యక్షుడు భాజపా ఆదిలాబాద్

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.