ETV Bharat / state

గల్లంతైన వ్యక్తి.. శవమై దొరికాడు! - ధర్మసాగర్​ ప్రాజెక్టు

ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ధర్మసాగర్​ ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి శవమై దొరికాడు. పొలాల అమావాస్య రోజు గల్లంతైన సిరికొండకు చెందిన వ్యక్తి మృతదేహమై దొరికాడని సమాచారం అందగానే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Dead Body Found in Indravelli Dharma Sagar Project
గల్లంతైన వ్యక్తి.. శవమై దొరికాడు!
author img

By

Published : Aug 19, 2020, 5:29 PM IST

ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్​ ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి శవమై దొరికాడు. సిరికొండకు చెందిన గణపతి అనే వ్యక్తి పొలాల అమావాస్య రోజు గల్లంతయ్యాడు. ధర్మసాగర్​ ప్రాజెక్టులో శవం తేలిందన్న సమాచారం అందుకున్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సిరికొండకు చెందిన గణపతిదే అని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించిన పోలీసులు కుటుంబీకులకు అప్పగించారు.

ఇదీ చూడండి: కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.