పత్తి వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వ్యాపారులు పత్తి కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. వేలంపాటలో క్వింటా పత్తికి 5,030 రూపాయల ధర పలికింది. కొనుగోలు ఆరంభం నుంచి పలికిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం.
ఇవీ చూడండి: జాతీయ రహదారిపై ట్రక్కు-బస్సు ఢీ..10మంది మృతి