ఇదీ చూడండి: కరోనా చీకటిపై దివ్వెల కాంతులతో దేశం పోరు
కరోనా ఎఫెక్ట్: బయటకు రావడానికే జంకుతున్న ప్రజలు - Corona Effect: People jumping in to get out
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా భయం జనజీవనాన్ని స్తంభింపజేసింది. దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారిలో 10 మందికి పాజిటివ్ రావడం వల్ల ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. నేడు మరో 25 మంది రిపోర్టులు రావాల్సి ఉండగా.. ప్రజల దృష్టంతా ఆ రిపోర్టుల వివరాలపైనే ఉంది. ఆదిలాబాద్‌లోని పరిస్థితులపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
కరోనా ఎఫెక్ట్: బయటకు రావడానికే జంకుతున్న ప్రజలు
ఇదీ చూడండి: కరోనా చీకటిపై దివ్వెల కాంతులతో దేశం పోరు