ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: నిరాడంబరంగా ఆదిలాబాద్​ మారెమ్మ బోనాలు

అంగరంగ వైభవంగా జరగాల్సిన ఆదిలాబాద్​ మారెమ్మ దేవాలయ వార్షికోత్సవాలు కరోనా కారణంగా సాదాసీదాగా జరిగాయి. భక్తులు ఆలయానికి రావద్దనే నిబంధనల మేరకు దేవాలయ నిర్వాహకులే అమ్మవారికి సకల సపర్యలు చేశారు.

corona effect on maremma bonalu festival at adilabad
కరోనా ఎఫెక్ట్​: నిరాడంబరంగా ఆదిలాబాద్​ మారెమ్మ బోనాలు
author img

By

Published : Jun 29, 2020, 7:36 PM IST

ఆదిలాబాద్‌లోని చించెరువాడు సమీపంలోని ప్రసిద్ధ మారెమ్మ ఆలయ బోనాలకు కరోనా వ్యాధి ప్రతిబంధకంగా మారింది. ఏటా ఆలయ వార్షికోత్సవ సందర్భంగా అంగరంగ వైభవంగా వేసే బోనాలు ఈ సారి కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా కేవలం పూజలతోనే సరిపెట్టాల్సి వచ్చింది.

కొంతమంది ఆలయ నిర్వాహకులు, మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ప్రజల ఆయురారోగ్యాలను కాపాడాలని వేడుకున్నారు.

ఇవీ చూడండి: హోంమంత్రికి కరోనా.. వైద్యాధికారులు ఏమంటున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.