ETV Bharat / state

ఆదిలాబాద్‌ కలెక్టర్​ కార్యాలయంలో కరోనా కలకలం - ఆదిలాబాద్​ జిల్లా వార్తలు

ఆదిలాబాద్‌ జిల్లా పాలనాధికారి కార్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కలెక్టర్‌ కార్యాలయంలో విధులు నిర్వహించే ఓఎస్​డీతోపాటు ఇద్దరు సీసీలకు పాజిటివ్‌ వచ్చింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. నరేందర్‌ రాఠోడ్‌ నేతృత్వంలోని వైద్య సిబ్బంది.. కలెక్టర్‌, జాయింట్ కలెక్టర్ నమూనాలను సేకరించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఈటీవీ భారత్​ ప్రతినిధి అందిస్తారు...

corona cases in adilabad collector office
ఆదిలాబాద్‌ కలెక్టర్​ కార్యాలయంలో కరోనా కలకలం
author img

By

Published : Jul 24, 2020, 4:35 PM IST

.

ఆదిలాబాద్‌ కలెక్టరేట్​లో కరోనా కలకలం

.

ఆదిలాబాద్‌ కలెక్టరేట్​లో కరోనా కలకలం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.