ETV Bharat / state

ఆదిలాబాద్​ లోక్​సభ బరిలో కాంగ్రెస్ మాజీ నేత నరేశ్

ఆదిలాబాద్ పార్లమెంట్​ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత నరేశ్​ జాదవ్ ప్రకటించారు. ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు.

నామినేషన్ దాఖలు చేస్తా
author img

By

Published : Mar 25, 2019, 7:20 AM IST

Updated : Mar 25, 2019, 10:07 AM IST

నామినేషన్ దాఖలు చేస్తా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన నరేశ్​ జాదవ్ లోక్​సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆదిలాబాద్​ లోక్​సభ స్థానానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తానని స్పష్టం చేశారు. పార్టీలోని కొంతమంది తనకు టికెట్​ రాకుండా
అడ్డుకున్నారని విమర్శించారు. ఆయా నేతల తీరుపై ప్రచారం చేస్తానని నరేశ్ జాదవ్ పేర్కొన్నారు.

నామినేషన్ దాఖలు చేస్తా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన నరేశ్​ జాదవ్ లోక్​సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆదిలాబాద్​ లోక్​సభ స్థానానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తానని స్పష్టం చేశారు. పార్టీలోని కొంతమంది తనకు టికెట్​ రాకుండా
అడ్డుకున్నారని విమర్శించారు. ఆయా నేతల తీరుపై ప్రచారం చేస్తానని నరేశ్ జాదవ్ పేర్కొన్నారు.
Intro:Hyd_tg_08_25_Akbar_owaisi_public_meeting_pkg_sulthan

జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని mim నిలుపుకోవడానికి భారీగా ప్రచారాలు చేస్తుంది.

ఓ వైపు mim పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ రోజు ఉదయం ఇంటి ఇంటికి ప్రచారాలు, సాయంతరం బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.

మరో వైపు తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నను గెలిపియడానికి పాద యాత్రలు, ఇంటి ఇంటికి ప్రచారాలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నాడు,

చార్మినార్, యకుత్పురా,చాంద్రాయణగుట్ట, బహదూర్పురా, నాంపల్లి, కార్వాన్, మాలక్ పెట్ mla లు కూడా అసదుద్దీన్ ఒవైసీ కొరకు ప్రచారాలు చేస్తున్నారు.వీరితో పాటు కార్పొరేటర్లు కూడ,

ఈ రోజు బాహదూర్ పుర నియోజక వర్గంలోని కిషన్ బాగ్ ప్రాంతంలో mim ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది.
సభకు ముఖ్య అతిధిగా mla అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు, అక్బర్ ప్రసంగం వినడానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు,
ఈ సభలో బహదూర్పురా mla మౌజం ఖాన్, యకుత్పురా mla అహ్మద్ పాషా ఖాద్రి, కార్వాన్ mla కౌసర్ మొహిద్దీన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ముఖ్యంగా అక్బర్ మాట్లాడుతూ మోది ఎలాంటి అభివృద్ధి చేయలేదని,
2014 లో చాయ్ వాలా. ఇప్పుడు చౌకిదార్ ఏంటిది ఇది, మాకు పీఎం కావాలి.
పేరుకు ముందు చౌకిదార్ , మోదీ నువ్వు ఆధార్ కార్డులో, ఓటర్ కార్డులో, పాస్ పోర్టులో మోదీకి ముందు చౌకిదార్ రాసుకో,
చౌకిదార్ చౌకిదార్ రా నీకు మెడలో సిటీ,తలపై చౌకిదార్ టోపి ఇస్తాను అని.
తాను తన తండ్రి సలార్ శిషున్నీ అని, తనను కొందరు బదనామ్ చేస్తున్నారు అని సెప్టిటూ కొరకు తాను హైదరాబాద్ ఎంపీ కొరకు నామినేషన్ వేసాను అని అది కూడా తన అన్న అసదుద్దీన్ ఒవైసీ అజ్ఞాపిస్తేనే వేసాను అని,
తాను ఎప్పుడు తన అన్న అసదుద్దీన్ ఒవైసీకి ఎదురు కాను అని, తన అన్నకు తండ్రి స్థానం ఇస్తాను అని,
తన అన్న ముందు తన ప్రాణం విలువ ఏమి లేదని అక్బర్ చెప్పాడు.


బైట్.. అక్బరుద్దీన్ ఓవైసీ.


Body:బహదూర్పురా


Conclusion:హైదరాబాద్
Last Updated : Mar 25, 2019, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.