ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాజస్థాన్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ తీరును, ఆ పార్టీ మైనార్జీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ను దుయ్యబట్టారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఇవీ చూడండి: కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు నిర్ణయించిన వైద్యశాఖ