ETV Bharat / state

ఛలో కలెక్టరేట్​.. ఆదిలాబాద్​లో కాంగ్రెస్​ నేతల ధర్నా - latest news of congress leaders protest in adilabad

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ కాంగ్రెస్​ పార్టీ ఛలో కలెక్టరేట్​ కార్యక్రమం నిర్వహించింది. ఆదిలాబాద్​ కలెక్టరేట్​ ఎదుట ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరనసలు చేపట్టారు.

congress leaders protest in front of adilabad collectorate
ఛలో కలెక్టరేట్​.. ఆదిలాబాద్​లో కాంగ్రెస్​ నేతల ధర్నా
author img

By

Published : Nov 12, 2020, 2:54 PM IST

ఆదిలాబాద్​లో రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించింది. పార్టీ జిల్లా ఇంఛార్జ్​ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగగా ఆయా మండలాల నుంచి రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ధర్నా అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు పొలాలకు చీడ పట్టి రైతులను తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకునేలా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలంటూ ఆర్డీవో రాజేశ్వర్​కి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి: 'మా అమ్మను చంపింది అతనే... ఎన్​కౌంటర్​ చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.