ETV Bharat / state

మానవత్వం చాటుకున్న కలెక్టర్ దివ్య దేవరాజన్ - మానవత్వం చాటుకున్న కలెక్టర్ దివ్య దేవరాజన్

బ్రెయిన్ ట్యామర్​తో బాధపడుతున్న ఓ చిన్నారికి సాయం అందించాలంటూ ఈటీవీ కథనానికి స్పందన వచ్చింది. పాపకి వైద్య చికిత్సలందించేందుకు జిల్లా కలెక్టర్ ముందుకొచ్చారు.

మానవత్వం చాటుకున్న కలెక్టర్ దివ్య దేవరాజన్
author img

By

Published : Jul 13, 2019, 7:55 PM IST

ఈటీవీ కథనానికి స్పందించిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ బ్రెయిన్ ట్యూమర్​తో బాధపడుతున్న ఓ పాపకు చికిత్స చేయించేందుకు ముందుకు వచ్చారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం అకోలి గ్రామానికి చెందిన నైతం నరేష్, అనురాధ దంపతుల కూతురు రత్న బ్రెయిన్ ట్యూమర్​తో బాధపడుతోంది. చికిత్స చేయించేందుకు డబ్బులు లేని ఆ కుటుంబం దయనీయ గాథపై శుక్రవారం ఈటీవీలో ప్రసారమైన కథనానికి జిల్లా పాలనాధికారి స్పందించారు. వైద్య బృందాన్ని బాధిత కుటుంబం ఇంటికి పంపించి వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రత్నకు అవసరమైన వైద్య చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

మానవత్వం చాటుకున్న కలెక్టర్ దివ్య దేవరాజన్

ఇవీ చూడండి: సిద్దిపేటకు సురేందర్ గర్వకారణం.. హరీష్​రావు పొగడ్తల వర్షం

Intro:tg_adb_06_13_eenadu_etv_kathanam_spandana_avb_3054207
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం అకోలి గ్రామానికి చెందిన నైతం నరేష్ అనురాధ దంపతుల కూతురు రత్న వైద్య చికిత్సలకు జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్ ముందుకు వచ్చారు బ్రెయిన్ ట్యూమర్ తో భాద పడుతున్న రత్నకు చికిత్స చేసేందుకు డబ్బులు లేని ఆ కుటుంబం దయనీయ గాథ పై ఈటీవీ లో శుక్రవారం కాపాడండి శీర్షికన కథనం ప్రసారం అయిన సంగతి తెలిసిందే ఈ కథనానికి స్పందించిన పాలనాధికారి వైద్య బృందాన్ని బాధిత కుటుంబం ఇంటికి పంపించి వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు ఆమెకు అవసరమైన సహాయం అందిస్తామని చికిత్సలు చేయించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.... vsss byte
బైట్ శ్రీకాంత్, వైద్యాధికారి

Body:4

Conclusion:9
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.