ETV Bharat / state

దగ్ధమైన కారు... నలుగురు సురక్షితం.. - జాతీయ రహదారిపై కారు దగ్ధం

శివుని దర్శించుకునేందుకు కారులో ప్రయాణమైన నలుగురికి అనుకోని ఘటన ఎదురైంది. దారిలో ఉండగా వారు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది.

car fire on national high way at adilabad
దగ్ధమైన కారు... నలుగురు సురక్షితం..
author img

By

Published : Feb 21, 2020, 2:50 PM IST

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కిష్టాపూర్ వద్ద జాతీయ రహదారిపై టోల్ ప్లాజా సమీపంలో ప్రమాదవశాత్తు కారు దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

దగ్ధమైన కారు... నలుగురు సురక్షితం..

నిర్మల్ నుంచి రెనాల్ట్ కారు​లో తాంసీ మండలం జరిపునగూడ గ్రామంలోని శివాలయం దర్శించుకోడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో నుంచి పొగలు రావడం గమనించిన కారు చోదకుడు వెంటనే అప్రమత్తమై... అందులోని వారిని దింపేశాడు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లయింది.

ఇవీచూడండి: వేయి స్తంభాల ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.