ETV Bharat / state

జూన్ ఒకటి లోగా విద్యార్థులందరికీ పుస్తకాలు

వచ్చే జూన్ ఒకటి ​నాటికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించేలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది విద్యాశాఖ. ఇప్పటికే ప్రభుత్వం నుంచి వచ్చిన పుస్తకాలు పంపిణీ చేస్తామని డీఈఓ తెలిపారు.

నేటి నుంచే పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం : డీఈఓ
author img

By

Published : Mar 26, 2019, 8:53 PM IST

వచ్చే జూన్ ఒకటి ​నాటికే విద్యార్థుల చేతికి పాఠ్య పుస్తకాలు : డీఈఓ
వచ్చే విద్యా సంవత్సరం తొలి రోజు వరకు పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందజేసేలా ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పుస్తకాలను ముందే తెప్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.జిల్లాకు సంబంధించి ప్రభుత్వ పరిధిలోని అన్ని పాఠశాలలకు మొత్తం 5లక్షలకు పైగా పుస్తకాలు అవససరమని డీఈవో రవీందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే అందిన పుస్తకాలను నేటి నుంచే పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి :పేలిన స్మార్ట్​ఫోన్​... యువకుడికి తీవ్రగాయాలు

Intro:tg_adb_10_26_text_books_avb_c5
ఏ.ఆశోక్ కుమార్, ఆదిలాబాద్
---------------------------------------------------------------------------
(): విద్యా సంవత్సరం ఆరంభ తొలి రోజునే పాఠ్య పుస్తకాలు విద్యార్థుల చేతుల్లో ఉండేలా ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా జిల్లాకు అప్పుడే పుస్తకాలు తెప్పిస్తోంది. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ని అన్ని పాఠశాలలకు మొత్తము 5 లక్షలకు పైగా పుస్తకాలు అవససరమని డీఈవో రవిందర్ రెడ్డి తెలిపారు. జూన్ ఒకటో తేదీ నాటికి పుస్తకాలు విద్యార్థులకు అందేలా చూస్తామని వెల్లడించారు...................vssssbyte
బైట్ రవీందర్ రెడ్డి, డీఈఓ, ఆదిలాబాద్

Body:6

Conclusion:9
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.