ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ రిమ్స్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రామ్సేన యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళలు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. రిమ్స్ వైద్య బృందం శిబిరం కోసం తగు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: చంపుతామంటూ కేంద్రమంత్రికే బెదిరింపు కాల్స్...!