ETV Bharat / state

విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన భాజపా నేతలు

ఆదిలాబాద్​ జిల్లాలోని ఎం ఫర్​ సేవ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు భాజపా గిరిజన మోర్చా నాయకులు పండ్లు పంపిణీ చేశారు.

author img

By

Published : Sep 19, 2019, 12:24 PM IST

'విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన భాజపా నాయకులు'

ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా సప్తాహా కార్యక్రమంలో భాగంగా భాజపా గిరిజన మోర్చా నాయకులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎం ఫర్​ సేవ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందూర్​ ప్రభాకర్ పాల్గొన్నారు. భాజపా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు.. దేశంలోని విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

'విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన భాజపా నాయకులు'

ఇవీ చూడండి: మద్యం మత్తులో డ్రైవర్​- ఫుట్​పాత్​ పైకి కారు

Intro:అనాధాశ్రమం లో పండ్ల పంపిణీ మోదీ ని ఆదర్శంగా తీసుకోవాలి దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎం ఫర్ సేవ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు భాజపా గిరిజన మోర్చా నాయకులు పెందూర్ ప్రభాకర్ పండ్లు పంపిణీ చేసారు అనంతరం వారు మాట్లాడుతూ భాజపా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు ఉ దేశంలోని విద్యార్థుల విద్యాభివృద్ధి కృషి చేస్తుందని పేర్కొన్నారు చిన్నారుల నుంచి నరేంద్ర మోడీ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పేర్కొన్నారు భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ వైస్ భాజపా ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి సట్ల అశోక్

Body:కంట్రిబ్యూటర్ రాజేందర్

Conclusion:9441086640
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.