దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపుతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఆదిలాబాద్‌లోని ఆ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు.
ర్యాలీగా వచ్చిన ఆపార్టీ శ్రేణులు వినాయక్‌చౌక్‌లో సంబురాల్లో మునిగితేలారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. భాజపా అనుకూల నినాదాలతో హోరెత్తించారు.
ఇదీ చూడండి: కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్ రావు