భాజపాతోనే ఆదివాసీల సంక్షేమం: సోయం బాపురావు ఆదిలాబాద్ లోకసభ స్థానానికి భాజపా అభ్యర్థి సోయం బాపురావు మరోమారు తమ పార్టీ నేతలతో కలసి నామపత్రం దాఖలు చేసారు. ఆదిలాబాద్, నిర్మల్, అసిఫాబాద్ జిల్లాల అధ్యక్షులు పాయల్ శంకర్, రమాదేవి, ఆశోక్, రాష్ట్రనాయకులు రాంనాథ్, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. తనపైప్రత్యర్థులు చేస్తున్నవిమర్శలను తిప్పికొట్టారు. భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:ముగిసిన నామినేషన్ల పర్వం