ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వర్సిటీలో సంప్రదాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పప్పు దినుసులతో పాటు పండ్ల చెట్లు, పనిముట్లను రైతులకు పంపిణీ చేశారు.
వ్యవసాయ జీవ వైవిధ్య పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. తాము ఇచ్చిన విత్తనాలతో పంట పండిస్తే... తామే కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తామని వర్సటి జీవ వైవిధ్య విభాగ సంచాలకులు డాక్టర్ అనిత అన్నారు. గిరిజన ప్రాంతాలకు చెందిన రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఇదీ చదవండి: 'కొవాగ్జిన్ సేఫ్.. దుష్ప్రభావాలు లేవు'