ETV Bharat / state

365 చక్రాలు.. ఐదు నెలల ప్రయాణం - భారీ వాహనం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జాతీయ రహదారిపై ఓ భారీ లారీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ భారీ లారీకి 365 చక్రాలు ఉన్నాయి. అది హైదరాబాద్ చేరుకోవడానికి 5 నెలలు పడుతుంది.

365 చక్రాలు.. ఐదు నెలల ప్రయాణం
author img

By

Published : Aug 12, 2019, 4:01 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జాతీయ రహదారిపై భారీ లారీ ఆకట్టుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్ పరిశ్రమలకు భారీ యంత్ర సామగ్రిని తీసుకెళ్తున్న లారీని స్థానికులు ఆశ్చర్యంలో చూశారు. 365 చక్రాలు, ఉన్నాయని హైదరాబాద్ చేరుకోవడానికి 5 నెలల సమయం పడుతుందని సిబ్బంది తెలిపారు. రవాణా కోసం దాదాపు 45 మంది సిబ్బంది, ఇతర వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఎస్కార్ట్ వాహనం ఉంది. లారీ మరమ్మతులకు మరో వాహనాన్ని ఏర్పాటు చేశారు.

365 చక్రాలు.. ఐదు నెలల ప్రయాణం

ఇదీ చూడండి : సొంత ఉద్యోగిపై దాడి చేసిన ఎమ్మెల్యే

Intro:tg_adb_92_12_biglorry_longjourney_ts10031

Body:ఏ.లక్ష్మన్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం9490917560...
365ల చక్రాలు ....ఐదు నెలల ప్రయాణం...
* ముంబై నుంచి హైదరాబాద్ కు వెళుతున్న భారీ వాహనం
...
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల జాతీయ రహదారిపై నుంచి భారీ లారీ వెళుతుంది ముంబై నుంచి హైదరాబాద్కు పరిశ్రమలకు భారీ యంత్ర సామగ్రిని లారీ తీసుకెళ్తుంది ఆ వాహనంకు 365 చక్రాలు ఉండడం విశేషం అలాగే ముంబై నుంచి హైదరాబాద్కు చేరుకోవడానికి ఐదు నెలల సమయం పడుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. వాహనాన్ని నిర్వహించేందుకు దాదాపు 45 మంది వరకు సిబ్బంది ఉన్నారు. వారు భోజనం చేసుకోవడానికి మధ్య మధ్యలో రోడ్ల పక్కనే ఆగి విడిది ఏర్పాటు చేసుకొని భోజనాలు చేసుకుంటున్నారు జాతీయ రహదారిపై ఇతర పెద్ద భారీ వాహనం వెళుతున్నందున ఇతర వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఈ భారీ వెనుకాల ఎస్కార్ట్ వాహనం ఉంది.అలాగే లారీ మరమ్మతులకు గురైతే మరో వాహనం వెంటనే నడిపేందుకు సిద్ధంగా వెనుకాల మరో వాహనంను ఏర్పాటు చేశారు భారీ పొడవైన లారీ ఇచ్చోడ మీదుగా వెళుతుండటంతో జనం చూస్తూ ఆశ్చర్యపోయారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.