ఆదిలాబాద్లో మద్యం దుకాణాలకు లైసెన్సుదారులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. జిల్లాలో మొత్తం 31 దుకాణాలకు గాను 528 మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ దివ్య దేవరాజన్ ఆధ్వర్యంలో డ్రా పద్ధతి ద్వారా దుకాణాలు కేటాయించారు. దరఖాస్తుదారుల సమక్షంలో అధికారులు టోకెన్లు డబ్బాలో వేసి చీటీ తీసి పేర్లు ప్రకటించనున్నారు. ఈ పోటీలో మహిళలు, విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులు దుకాణాలు దక్కించుకునేందుకు పోటీపడ్డారు.
ఇదీ చూడండి : "గార్ల"కు డెంగీ... ఇప్పటికే 25 మంది మృతి!