ETV Bharat / state

బతుకమ్మను బతికిస్తున్న మహిళలు

author img

By

Published : Oct 6, 2019, 5:39 PM IST

బతుకమ్మ అంటే డీజే చప్పుళ్లు, కోలాటాలు, నృత్యాలు కాదు. పురాణ, ఇతిహాసాలకు సంబంధించిన పాటలకు చప్పట్లు కొడుతూ ఆడే బతుకమ్మ ఆటలని చెబుతున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చాలా మంది పెద్ద మహిళలు.

బతుకమ్మను బతికిస్తున్న మహిళలు

ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే.. పురాణ గాథలతో బతుకమ్మ ఆటలతో ఊర్లన్నీ కళకళలాడేవి. కానీ ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే... డీజే చప్పుళ్లు, కోలాటాలు, నృత్యాలు. ఏది ఏమైనప్పటికీ... అప్పటి పాటలు ఆ పండుగలే వేరు. ఆ పండగను, పాటలను గుర్తుకు చేస్తూ అలాగే పండుగ సంబురాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెంది చాలా మంది. జిల్లాలోని చాలా గ్రామాల్లో వృద్ధులు బతుకమ్మ పాటలను గుక్క తిప్పకోకుండా పాడేస్తున్నారు. అలాగే ఈ తరం వారికి ఆనాటి పాటలను నేర్పిస్తూ.. బతుకమ్మ ఆటకున్న విశిష్టతను చెబుతున్నారు.

బతుకమ్మను బతికిస్తున్న మహిళలు

ఇవీ చూడండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

Intro:రిపోర్టర్:ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
tg_adb_82_06_patha_taram_patalu_av_ts10030
ఆ పాట మధురం
పాత పాటలు వింటే చెవులకు వినసొంపుగా ఉంటాయి. సద్దుల బతుకమ్మ వచ్చిందంటే చాలు డీజేలతో మహిళలు బతుకమ్మ ఆడటం చూస్తున్నాం. బతుకమ్మ పాటలు పాడటం మరిచిపోయారు.ఇప్పటికి గ్రామాల్లో పాత బతుకమ్మ పాటలు పాడే వారు ఉన్నారు. 20 ఏళ్ల క్రితం మహిళలు చప్పట్లు కొడుతూ నోటితో పాటలు పాడుతూ బతుకమ్మ ఆడేవారు. ఇప్పటికీ కూడా పల్లెల్లో వృద్దులు బతుకమ్మ పాటలను గుక్క తిప్పకుండా పడేస్తున్నారు. ఆ కాలంలో ఉన్న బతుకమ్మ పాటలు కనుమరుగవుతున్నాయి. వృద్దులు బతుకమ్మ పాటలు పాడుతూ ఇప్పటికి ఉత్సాహం నింపుతున్నారు.

Body:బెల్లంపల్లి

Conclusion:బతుకమ్మ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.