ETV Bharat / state

అంబేడ్కర్​వాదుల మహాగర్జనను విజయవంతం చేయండి - hyderabad panjagutta ambedker statue

ఈనెల 27న హైదరాబాద్​లో నిర్వహించనున్న అంబేడ్కర్​వాదుల మహాగర్జనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడాల స్వామి కోరారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలంతా సభకు హాజరుకావాలని కోరారు.

మహాగర్జనను విజయవంతం చేయండి
author img

By

Published : Apr 24, 2019, 5:12 PM IST

హైదరాబాద్​లో ఈనెల 27న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే అంబేడ్కర్​ వాదుల మహాగర్జనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడాల స్వామి విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడలో మహాగర్జన ప్రతులను ఆవిష్కరించారు. అంబేడ్కర్​కు భారతజాతి మొత్తం నివాళులర్పించినా.. కేసీఆర్​ మాత్రం ఆయన జయంతి ఉత్సవాలకు హాజరుకాకపోవడం బాధాకరమన్నారు. ఇంటర్​ విద్యార్థుల ఆందోళనలకు కారణమైన విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు.

మహాగర్జనను విజయవంతం చేయండి

ఇవీ చూడండి: ఈటల నివాసం వద్ద ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన
:

Intro:tg_adb_92_ambedkergarjanasabha_mrps_avb_c9

Body:ఏ. లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యూటర్ ఆదిలాబాద్
బోథ్ నియోజకవర్గంసెల్ నెంబర్ 9490917560
.......
అంబేడ్కర్ మహా గర్జనను విజయవంతం చేయాలి
....
( ):- హైదరాబాదులో ఈ నెల 27న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే అంబేద్కర్ వాదుల మహా గర్జనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడాలస్వామి పేర్కొన్నారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఆయన ఎమ్మార్పీస్ మహా గర్జన ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు సీఎం కేసీఆర్ అంబేద్కర్ను గౌరవించకుండా ఆయన జయంతి ఉత్సవాల్లో ఏనాడు పాల్గొనకుండా అగ్రకుల అహంకారంతో అంబేడ్కర్ను అవమానిస్తున్నారని దళిత జాతిని తో పాటుగా ఈ దేశ ప్రజలను అవమానించినట్లేనని పేర్కొన్నారు భారత రాజ్యాంగ నిర్మాతకు ప్రపంచం మొత్తం నివాళులర్పిస్తుంటే ఇక్కడ సీఎం కేసీఆర్ మాత్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు అంబేడ్కర్ వాదులు అయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లందరూ అంబేద్కర్ గర్జనకు తరలిరావాలని కోరారు అలాగే విద్యాశాఖలో అవకతవకలపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వ పాలన జరుగుతుందని విమర్శించారు
బైట్:- కుడాలస్వామి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.