ETV Bharat / state

అమ్మా.. నాన్నకు చదువు... - collector

అమ్మా నాన్నకు చదువు పేరిట విద్యార్థుల చేత అక్షరాలు దిద్దించే ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలిలో ప్రారంభించారు.

అమ్మా.. నాన్నకు చదువు...
author img

By

Published : Sep 8, 2019, 7:25 PM IST

అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమ్మా నాన్నకు చదువు పేరిట విద్యార్థుల చేత అక్షరాలు దిద్దించే ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలిలో ప్రారంభించారు. తొలుత సర్పంచి భారతి భాయ్​కి కలెక్టర్​ స్వయంగా పలకపై అక్షరాలు దిద్దించారు. ఆ తర్వాత పిల్లల చేత తల్లిదండ్రులకు అక్షరాలు దిద్దించారు. చదువు ఆవశ్యకతను వివరించారు.

అమ్మా.. నాన్నకు చదువు...

ఇదీ చూడండి: అభివృద్ధికి మారుపేరు మోదీ 2.0: అమిత్​షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.