ప్రగతిభవన్ ముట్టడి నేపథ్యంలో ఆదిలాబాద్‌లో ఏఐసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాతను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తన అనుచరులతో హైదరాబాద్ వెళ్లకుండా వేకుమజామునే ఆమె ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరును సుజాత దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ఎద్దేవాచేశారు.
ఏఐసీసీ కార్యదర్శి సుజాత గృహనిర్బంధం - ఆదిలాబాద్‌లో ఏఐసీసీ కార్యదర్శి సుజాత గృహనిర్బంధం
కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు ఏఐసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాతను పోలీసులు గృహనిర్బంధం చేశారు
ఏఐసీసీ కార్యదర్శి సుజాత గృహనిర్బంధం
ప్రగతిభవన్ ముట్టడి నేపథ్యంలో ఆదిలాబాద్‌లో ఏఐసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాతను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తన అనుచరులతో హైదరాబాద్ వెళ్లకుండా వేకుమజామునే ఆమె ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరును సుజాత దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ఎద్దేవాచేశారు.
sample description