ETV Bharat / state

అశ్రునయనాలతో ఆదిలాబాద్‌ జడ్పీ వైస్‌ ఛైర్మన్ రాజన్న‌ అంత్యక్రియలు - పీపీఈ కిట్లు

ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌ ఆరె రాజన్న అంత్యక్రియలు ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం చాందా (టి)లో జరిపించారు. గత నెల 19న రాజన్నకు కరోనా సోకడం వల్ల స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

అశ్రునయనాలతో ఆదిలాబాద్‌ జడ్పీ వైస్‌ ఛైర్మన్ రాజన్న‌ అంత్యక్రియలు పూర్తి

author img

By

Published : Sep 7, 2020, 3:34 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌ ఆరె రాజన్న అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చాందా(టి)లో నిర్వహించారు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం చాందా (టి)లో అంతిమ కార్యక్రమాలు జరిపించారు.

గత నెల 19న రాజన్నకు కరోనా సోకడం వల్ల స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు. పరిస్థితి విషమించడంతో 15రోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో కుటుంబీకులు చేర్చించారు.

అశ్రునయనాలతో ఆదిలాబాద్‌ జడ్పీ వైస్‌ ఛైర్మన్ రాజన్న‌ అంత్యక్రియలు పూర్తి
అశ్రునయనాలతో ఆదిలాబాద్‌ జడ్పీ వైస్‌ ఛైర్మన్ రాజన్న‌ అంత్యక్రియలు పూర్తి

అర్థరాత్రి తుదిశ్వాస..

అక్కడ చికిత్స పొందుతూనే ఆదివారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు.

పీపీఈ కిట్ల ధారణతో..

కొవిడ్ నిబంధనలకు లోబడి పీపీఈ కిట్లు వేసుకుని జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌, ఆదిలాబాద్‌ శాసనసభ్యుడు జోగు రామన్న అంత్యక్రియాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు ఒకరిని ఒకరు పట్టుకుని రోదించడం చూపరులను కలిచివేసింది.

భార్యా బిడ్డలకు మాత్రమే..

బందువులు, గ్రామస్థులు భారీగా తరలివచ్చినప్పటికీ.. నిబంధనలకు అనుగుణంగా లోనికి కేవలం భార్య పిల్లలను మినహా ఎవరినీ అనుమతించలేదు. జిల్లా రాజకీయాల్లో కీలకనేతగా ఎదిగిన రాజన్న 56 ఏళ్ల వయస్సులోనే తిరిగిరాని లోకాలకు పోవడం పట్ల విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చూడండి : దుబ్బాక తహసీల్దార్​ కారుకు అడ్డంగా పడుకొని నిరసన..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.