సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివాసీలు చేపట్టిన ఛలో దిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ఆదివాసీలు బయలుదేరారు. ఈనెల 9న దిల్లీలో చేపట్టిన కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా పుత్తూరు మండలం నుంచి భారీ సంఖ్యలో వెళ్లారు. మార్గ మధ్యలో హోటల్ భోజనం వద్దంటూ.. ఇంటి నుంచే జొన్న రొట్టె ఎల్లిగడ్డ కారం కట్టుకొని హస్తినకు బయలుదేరారు.
ఇదీ చూడండి: 'హక్కుల పరిరక్షణకు బీసీలు ఉద్యమించాలి'