పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి సిబ్బంది సమ్మె బాట పట్టారు. నిరసనలో భాగంగా ఆదిలాబాద్‌లోని రిమ్స్ నుంచి తెలంగాణ తల్లి చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆసుపత్రి డైరెక్టర్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. బకాయి వేతనాలు చెల్లించేవరకు విధుల్లో చేరేదిలేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: