ఆదిలాబాద్ ఎస్ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ కార్మికులు ఆందోళనకు దిగారు. విద్యుత్ సంస్థల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్‌లో విద్యుత్ ఉద్యోగుల ధర్నా - adilabad electricity employees demands job safety
ప్రైవెటీకరణకు వ్యతిరేకంగా ఆదిలాబాద్‌లోని ఎస్ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ కార్మికులు ఆందోళనకు దిగారు. విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆదిలాబాద్‌లో విద్యుత్ ఉద్యోగుల ధర్నా