ఇదీ చదవండి: 'కొవిడ్ లక్షణాలుంటే వెంటనే టెస్టులు, స్కాన్లంటూ వెళ్లొద్దు'
రెమ్డెసివిర్ ఇంజక్షన్ సంజీవని కాదు: డీఎంహెచ్ఓ - ఆదిలాబాద్ జిల్లా డీఎంహెచ్ఓ నరేందర్ రాఠోడ్
కరోనా బాధితులకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ సంజీవని కాదని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం రెమ్డెసివర్ అనేది ఆస్పత్రిలో క్లిష్ట పరిస్థితుల్లో చేరిన వారికి మాత్రమే అవసరమంటున్నారు. వైద్యులు సూచించనిదే వాటికోసం ఆరాట పడవద్దని చెబుతున్నారు. జిల్లాలో అందరికీ టీకా అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు ఆదిలాబాద్ జిల్లా డీఎంహెచ్ఓ నరేందర్ రాఠోడ్ తెలిపారు. ప్రతిఒక్కరూ స్వీయ నిబంధనలు పాటిస్తే వైరస్ను అరికట్టగలమని ఈటీవీ భారత్కు ఇచ్చిన ముఖాముఖిలో వెల్లడించారు.
రెమ్డెసివర్ ఇంజిక్షన్ సంజీవిని కాదు: డీఎంహెచ్ఓ