ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ ఆన్‌లైన్ బోధనకు సన్నద్ధమవుతోంది. విద్యార్థులకు ఎలా తరగతులు నిర్వహించాలన్న దానిపై డీఈవో రవీందర్ రెడ్డి తన కార్యాలయంలో విషయ నిపుణులతో సమావేశం ఏర్పాటుచేశారు. వారంరోజుల్లో స్పష్టతకు వచ్చి నివేదిక రూపొందించాలని నిర్ణయించారు. అనంతరం ఉపాధ్యాయులు రూపొందించిన అభ్యాస మాలికను ప్రదర్శించారు.
ఆన్‌లైన్ తరగతులపై విషయ నిపుణులతో సమాలోచనలు - adhilabad news
ఆదిలాబాద్లో డీఈవో రవీందర్ విషయనిపుణులతో సమావేశమయ్యారు. ఆన్‌లైన్ తరగతులపై చర్చించారు. వారం రోజుల్లో స్పష్టతకు వచ్చి నివేదిక రూపొందించాలని సూచించారు.
adilabad deo ravindhar reddy meeting with subject experts for online classes
ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ ఆన్‌లైన్ బోధనకు సన్నద్ధమవుతోంది. విద్యార్థులకు ఎలా తరగతులు నిర్వహించాలన్న దానిపై డీఈవో రవీందర్ రెడ్డి తన కార్యాలయంలో విషయ నిపుణులతో సమావేశం ఏర్పాటుచేశారు. వారంరోజుల్లో స్పష్టతకు వచ్చి నివేదిక రూపొందించాలని నిర్ణయించారు. అనంతరం ఉపాధ్యాయులు రూపొందించిన అభ్యాస మాలికను ప్రదర్శించారు.
ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?