ETV Bharat / state

కట్టుకుంటున్న ఇంట్లోనే మరణం.. విద్యుదాఘాతమే కారణం - ఆదిలాబాద్​ కలెక్టర్​ డ్రైవర్​ మహమ్మద్​ రఫీ మృతి

చాలమందికి సొంత ఇళ్లు అనేది ఒక కల. ఆ కలను నెరవేర్చుకున్నాడు. ఆ ఇంటి కోసం మరమ్మతులు చేస్తున్నాడు. అప్పుడే అతన్ని మృత్యువు పలకరించింది. కొత్తగా కట్టుకుంటున్న ఇంటి గోడకు క్యూరింగ్​ చేసే సమయంలో కరెంట్​ షాక్​ కొట్టి మరణించాడు ఆదిలాబాద్​ జిల్లా కలెక్టర్​ డ్రైవర్​.

కట్టుకుంటున్న ఇంట్లోనే మరణం.. విద్యుదాఘాతమే కారణం

author img

By

Published : Feb 20, 2020, 3:35 PM IST

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న మహ్మద్ రఫీ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తాను కొత్తగా కట్టుకుంటున్న ఇంటి గోడకు క్యూరింగ్ చేసే సమయంలో షాక్​కు గురైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

అచేతనంగా పడి ఉన్న మహమ్మద్​ను రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

కట్టుకుంటున్న ఇంట్లోనే మరణం.. విద్యుదాఘాతమే కారణం

ఇవీ చూడండి: సినీనటి శ్రీరెడ్డిపై మరో కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.