ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, వారు చేపట్టే ఆందోళనల్లో రైతులు పాల్గొన వద్దని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మెట్టు ప్రహ్లాద్ పేర్కొన్నారు. అన్ని మార్కెట్ యార్డుల్లో శనగ కొనుగోలు త్వరలో ప్రారంభిస్తామన్నారు.
ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. శనగలు మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని భాజపా, కాంగ్రెస్‌లు రెండు రోజులుగా నిరసనలు చేపట్టగా.. ఉద్ధేశ్యపూర్వకంగా ఆందోళనకు దిగాయని విమర్శించారు.
ఇదీ చూడండి: కొలువులకు నై... పొలానికి సై అంటోన్న పట్టభద్రులు..