ETV Bharat / state

గోండు భాషలో ఆకట్టుకున్న కలెక్టర్

30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలులో భాగంగా ఆదిలాబాద్ గ్రామీణ మండలం మాలే బోరిగామ్ గ్రామసభలో పాలనాధికారి దివ్యరాజన్ పాల్గొన్నారు. గోండు భాషలో మాట్లాడి ఆదివాసులను ఆకట్టుకున్నారు.

గోండు భాషలో మాట్లాడిన కలెక్టర్
author img

By

Published : Sep 6, 2019, 6:05 PM IST

Updated : Sep 6, 2019, 6:54 PM IST

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ గోండు భాషలో మాట్లాడి ఆదివాసులను ఆకట్టుకున్నారు. 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలులో భాగంగా ఆదిలాబాద్ గ్రామీణ మండలం మాలే బోరిగామ్ గ్రామసభకు ఆమె హాజరయ్యారు. ఆదివాసులకు అర్థమయ్యేలా గోండు భాష​లో మాట్లాడి ఆకట్టుకున్నారు. నెల రోజుల్లో గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దాలని.. ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామస్థుల నుంచి వారి సమస్యలపై అర్జీలు స్వీకరించారు.

గోండు భాషలో మాట్లాడిన కలెక్టర్

ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్​లో నలుగురు దొంగల అరెస్ట్

Intro:ADB_05_06_COLLECTOR_GONDI_TALK_TS10029
ఎ. అశోక్, ఆదిలాబాద్, 8008573587
--------------------------------------------------------
(): ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ గోండి భాష లో మాట్లాడి ఆదివాసులను ఆకట్టుకున్నారు 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలులో భాగంగా ఆదిలాబాద్ గ్రామీణ మండలం మాలే బోరిగామ్ గ్రామ సభకు హాజరయ్యారు. సభకు హాజరైన వారంతా ఆదివాసులు కావడంతో వారికి కార్యక్రమంపై అవగాహన కల్పించేలా గోండి లో మాట్లాడారు. నెల రోజుల్లో గ్రామం అందంగా మారేలా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు ఈ సందర్భంగా గ్రామస్తులు నుంచి వారి సమస్యలపై అర్జీలు స్వీకరించారు.... vsss byte
బైట్ దివ్య దేవరాజన్ జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్Body:5Conclusion:8
Last Updated : Sep 6, 2019, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.