ఇదీ చదవండిఃకేటీఆర్ సవాల్ విసిరాడు... మన సత్తా చూపిద్దాం
షీ టీమ్ సేవల అవగాహనపై 2కె పరుగు - 2k-run@ adilabad
షీ టీమ్ సేవలపై అవగాహన కల్పిస్తూ ఆదిలాబాద్‌లో 2కె పరుగు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని, కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు వారియర్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో అవగాహన పరుగు
ఆదిలాబాద్‌లో షీ టీమ్ సేవలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానం నుంచి 2కె పరుగు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని జ్యోతి వెలిగించి పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు వారియర్‌తో పాటు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండిఃకేటీఆర్ సవాల్ విసిరాడు... మన సత్తా చూపిద్దాం
Intro:tg_adb_10_23_2k_run_judge_coll_sp_av_c5
Body:4
Conclusion:9
Body:4
Conclusion:9
Last Updated : Mar 23, 2019, 6:23 PM IST