వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలి
ధోనీ కోసం వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలనే ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రతిపాదన అద్భుత ఆలోచన అని చెప్పారు మహీ చిన్ననాటి కోచ్ చంచల్ భట్టాచార్య. తాను కూడా బీసీసీఐకి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తానని అన్నారు.
00:28 August 16

22:58 August 15
కోట్లాది మంది యువత ధైర్యానికి చిహ్నం.. ధోనీ: ఎంపీ సీఎం
భారత క్రికెట్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సందర్భంగా అతను చేసిన సేవలను కొనియాడారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. చిన్న పట్టణాల నుంచి వచ్చే కోట్లాది మంది యువత ధైర్యానికి ధోనీ ఓ చిహ్నమని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు నేర్చుకోవాల్సిన ఒక విషయం ధోనీ జీవితం అని ట్వీట్ చేశారు.
22:49 August 15
భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవ ఎనలేనిది: సచిన్
Your contribution to Indian cricket has been immense, @msdhoni. Winning the 2011 World Cup together has been the best moment of my life. Wishing you and your family all the very best for your 2nd innings. pic.twitter.com/5lRYyPFXcp
— Sachin Tendulkar (@sachin_rt) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">Your contribution to Indian cricket has been immense, @msdhoni. Winning the 2011 World Cup together has been the best moment of my life. Wishing you and your family all the very best for your 2nd innings. pic.twitter.com/5lRYyPFXcp
— Sachin Tendulkar (@sachin_rt) August 15, 2020

ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఎంఎస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సచిన్ తెందూల్కర్. భారత క్రికెట్‌కు ధోనీ సహకారం ఎనలేనిదని పేర్కొన్నారు. ధోనీతో కలిసి 2011 ప్రపంచకప్ గెలవటం తన జీవితంలో గొప్ప క్షణమని పేర్కొన్నారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్న ధోనీ, ఆయన కుటుంబ సభ్యులకు మంచి జరగాలని ఆకాంక్షించారు.
22:12 August 15
'ధోనీ వీడ్కోలుతో క్రికెట్లో ఓ శకం ముగిసింది'
It is the end of an era. What a player he (MS Dhoni) has been for the country & world cricket. His leadership qualities have been something, which will be hard to match, especially in the shorter format of the game: BCCI President Sourav Ganguly (File pic) pic.twitter.com/U2o9NhlcYa
— ANI (@ANI) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">It is the end of an era. What a player he (MS Dhoni) has been for the country & world cricket. His leadership qualities have been something, which will be hard to match, especially in the shorter format of the game: BCCI President Sourav Ganguly (File pic) pic.twitter.com/U2o9NhlcYa
— ANI (@ANI) August 15, 2020

భారత మాజీ సారథి ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకటంపై కీలక వ్యాఖ్యలు చేశారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. ధోనీ వీడ్కోలుతో క్రికెట్లో ఓ శకం ముగిసిందన్నారు. దేశం, ప్రపంచ క్రికెట్లో గొప్ప క్రికటర్ అని కొనియాడారు. అతని నాయకత్వ లక్షణాలు ప్రత్యేకమని, ధోనీతో సరిపోలే వారు దొరకటం కష్టమని పేర్కొన్నారు.
22:01 August 15
'భారత క్రికెట్ కోసం ధోనీ తన సహకారాన్ని కొనసాగించాలి'
I join millions of cricket fans across the globe to thank @msdhoni for his unparalleled contributions to Indian Cricket. His cool temperament has turned several hot encounters in India’s favour. Under his captaincy India was crowned World Champions twice in different formats.
— Amit Shah (@AmitShah) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">I join millions of cricket fans across the globe to thank @msdhoni for his unparalleled contributions to Indian Cricket. His cool temperament has turned several hot encounters in India’s favour. Under his captaincy India was crowned World Champions twice in different formats.
— Amit Shah (@AmitShah) August 15, 2020

భారత క్రికెట్ అభివృద్ధికోసం మహేంద్ర సింగ్ ధోనీ అసమానమైన కృషి చేశారని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ధోనీకి కృతజ్ఞతలు తెలిపారు. ధోనీ రిటైర్మెంట్తో యావత్ ప్రపంచం ఆయన హెలికాప్టర్ షాట్‌ను చూడలేకపోతుందని పేర్కొన్నారు.
" భారత క్రికెట్‌కు అసమానమైన కృషి చేసినందుకు ఎంఎస్ ధోనీకి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది క్రికెట్ అభిమానులతో చేరుతున్నా. అతని శాంత స్వభావంతో భారత్‌కు అనుకూలంగా అనేక ఫలితాలు వచ్చాయి. అతని సారథ్యంలో భారత్ రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచింది."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
తనదైన శైలితో మిలియన్ల మంది క్రికెట్ అబిమానులను మైమరిపంచారని కొనియాడారు షా. రానున్న రోజుల్లో భారత క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు ధోనీ సహకారం కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆయన భవిష్యత్తు ప్రయాణం అంతా మంచే జరగాలని ఆంకాక్షించారు.
21:48 August 15
'మంచి బ్యాట్స్‌మెనే కాదు.. విజయవంతమైన సారథి కూడా'
MS Dhoni was not only a good batsman & a successful captain; he was also an all-rounder. He contributed a lot towards Indian cricket. His fans will miss him, but I think it's time to give opportunities to young players to play for India: Anurag Thakur,Union Min & former BCCI Pres pic.twitter.com/wlSI4DDN35
— ANI (@ANI) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">MS Dhoni was not only a good batsman & a successful captain; he was also an all-rounder. He contributed a lot towards Indian cricket. His fans will miss him, but I think it's time to give opportunities to young players to play for India: Anurag Thakur,Union Min & former BCCI Pres pic.twitter.com/wlSI4DDN35

ఎంఎస్ ధోనీ మంచి బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదని, విజయవంతమైన సారథి, ఆల్‌రౌండర్ అని పేర్కొన్నారు బీసీసీఐ మాజీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. భారత క్రికెట్ కోసం ఎంతో చేశాడన్నారు. అతని అభిమానులకు దూరమైనప్పటికీ.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్ల చెప్పారు.
21:14 August 15
ధోనీ వీడ్కోలు మ్యాచ్‌ను నిర్వహించాలి: ఝార్ఖండ్ సీఎం
I wish to appeal to BCCI (Board of Control for Cricket in India) to hold a farewell match for MS Dhoni; Jharkhand would like to host it: Chief Minister Hemant Soren on Dhoni's retirement from international cricket. pic.twitter.com/ZjvoIJkm4d
— ANI (@ANI) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">I wish to appeal to BCCI (Board of Control for Cricket in India) to hold a farewell match for MS Dhoni; Jharkhand would like to host it: Chief Minister Hemant Soren on Dhoni's retirement from international cricket. pic.twitter.com/ZjvoIJkm4d

అంతర్జాతీయ క్రికెట్‌కు భారత మాజీ సారథి ఎంఎస్ ధోనీ వీడ్కోలు పలకటంపై స్పందించారు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. ధోనీ కోసం వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐని కోరనున్నట్లు తెలిపారు. ఆ మ్యాచ్‌కు ఝార్ఖండ్ ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
21:07 August 15
విజయవంతమైన సారథిగా రికార్డు సాధించిన ధోని
20:44 August 15
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సురేశ్ రైనా
20:29 August 15
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ, రైనా