ETV Bharat / sports

Tokyo Olympics: క్వార్టర్​ ఫైనల్​లో సింధు గట్టెక్కేనా? - టోక్యో ఒలింపిక్స్​

ఒలింపిక్స్​లో శుక్రవారం పీ.వీ సింధు కీలకమైన క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​లో తలపడనుంది. ఇందులో గెలిస్తే భారత స్టార్​ షెట్లర్​కు పతకం ఖాయమే. సింధుతో పాటు మరికొంత మంది అథ్లెట్లు శుక్రవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారెవరో చూద్దాం..

sindhu
సింధు
author img

By

Published : Jul 29, 2021, 10:17 PM IST

ఒలింపిక్స్​లో ఆరో రోజైన జులై 29న భారత బృందం ఫర్వాలేదనిపించింది. పీవీ సింధు, అతాను దాస్​, దీపికా కుమారి వంటి ప్రముఖులు తదుపరి రౌండ్లకు దూసుకెళ్లారు. కానీ దిగ్గజ బాక్సర్​ మేరీకోమ్​ అనూహ్యంగా ప్రీక్వార్టర్స్​లోనే ఓడి ఇంటిముఖం పట్టింది. ఇక 7వ రోజు భారత అథ్లెట్ల షెడ్యూల్​ ఇలా ఉంది..

టోక్యో ఒలింపిక్స్​లో భారత బృందం

(భారత కాలమానం ప్రకారం)

  • ఈవెంట్​: ఈక్వెస్ట్రెయిన్​- ఈవెంటింగ్​ డ్రెస్సేజ్​ డే1- సెషన్​1

అథ్లెట్: ​ఫావుద్​ మీర్జా

సమయం: ఉదయం 5:00

  • ఈవెంట్​: గోల్ఫ్​- పురుషుల రౌండ్​ 2

అథ్లెట్​: అనిర్బాన్​ లహిరి

సమయం: ఉదయం 5:22

  • ఈవెంట్​: ​షూటింగ్​- మహిళల 25మీ. పిస్టోల్​ క్వాలిఫికేషన్​ ర్యాపిడ్​

అథ్లెట్​: రహి సర్నొబాత్​, మను బాకర్​

సమయం: ఉదయం 5:30

  • ఈవెంట్​: ఆర్చరీ- మహిళల వ్యక్తిగత 1/8 ఎలిమినేషన్స్​

అథ్లెట్​: దీపికా కుమారి

సమయం: ఉదయం 6:00

  • ఈవెంట్​: అథ్లెటిక్స్​- పురుషుల 3000మీ స్టీపుల్​చేజ్​ రౌండ్​1 హీట్ ​2

అథ్లెట్​: అవినాశ్​ సాబ్లె

సమయం: ఉదయం 6:17

  • ఈవెంట్​: గోల్ఫ్​- పురుషుల రౌండ్ ​2

అథ్లెట్​: ఉదయన్​ మానే

సమయం: ఉదయం 7:39

  • ఈవెంట్​: అథ్లెటిక్స్​- మహిళల 100మీ రౌండ్​ 1- హీట్​ 1,2,3

అథ్లెట్​: ద్యుతిచంద్​

సమయం: ఉదయం 8:10

  • ఈవెంట్​: హాకీ

జట్టు: భారత మహిళలు X ఐర్లాండ్​ పూల్​ ఏ

సమయం: ఉదయం 8:15

  • ఈవెంట్​: బాక్సింగ్​- ప్రిలిమ్స్​ రౌండ్​ 16- మహిళల 60కేజీల విభాగం

అథ్లెట్​: సిమ్రన్​జిత్​ కౌర్​

సమయం: ఉదయం 8:18

  • ఈవెంట్​: అథ్లెటిక్స్​- పురుషుల 400మీ హర్డిల్స్​ రౌండ్​ 1- హీట్​ 5

అథ్లెట్​: ఎం.పీ. జబిర్​

సమయం: ఉదయం 8:27

  • ఈవెంట్​:
  1. సైలింగ్​- 49ఎర్​ పురుషుల రేస్​ 7,8,9
  2. సైలింగ్​- మహిళల లేజర్​ రాడికల్​ రేస్​ 9,10

అథ్లెట్​:

  1. కేసీ గణపతి-వరుణ్​ థాకర్​
  2. నేత్రా కుమనన్​

సమయం: ఉదయం 8:35

  • ఈవెంట్​: బాక్సింగ్​- మహిళల 69కేజీ- క్వార్టర్​ఫైనల్​ 2

అథ్లెట్​: లవ్లీనా బొర్గొహైన్​

సమయం: ఉదయం 8:48

  • ఈవెంట్​: షూటింగ్​- మహిళల 2మీ పిస్టోల్​ ఫైనల్​

అథ్లెట్​: క్వాలిఫికేషన్​ విజేత

సమయం: ఉదయం 10:30

  • ఈవెంట్​: సైలింగ్​- పురుషుల లేజర్​ 9-10

అథ్లెట్​: విష్ణు శర్వణన్

సమయం: ఉదయం 11:05

  • ఈవెంట్​: ఆర్చరీ- మహిళల వ్యక్తిగత క్వార్టర్స్​, సెమీస్​, ఫైనల్​

అథ్లెట్​: క్వాలిఫికేషన్​ విజేతలు

సమయం: ప్రకటించాల్సి ఉంది

  • ఈవెంట్​: బ్యాడ్మింటన్​- మహిళల సింగిల్స్​ క్వార్టర్​ఫైనల్​

అథ్లెట్​: పీ.వీ సింధు

సమయం: మధ్యాహ్నం 1:15

  • ఈవెంట్​: ఈక్వెస్ట్రెయిన్- ఈవెంటింగ్​ డ్రెస్సెజ్​ డే1- సెషన్​2​

అథ్లెట్​: ఫావుద్​ మీర్జా

సమయం: మధ్యాహ్నం 2

  • ఈవెంట్​: హాకీ పురుషుల మ్యాచ్​

జట్టు: భారత్​ X జపాన్​

సమయం: మధ్యాహ్నం 3

  • ఈవెంట్​: అథ్లెటిక్స్​ 4X400మీ రిలే మిక్సడ్​ రౌండ్ ​1 హీట్ ​2

అథ్లెట్లు: అలెక్స్​ ఆంథోనీ, సార్తక్​ భామ్​బ్రి, రేవతి వీరామణి, సుభా వెంకటేశన్​

సమయం: సాయంత్రం 4:42

ఇదీ చూడండి:- India at Olympics: ఆరో రోజు అదుర్స్​.. ఆశలన్నీ వీరిపైనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.