ETV Bharat / sports

Tokyo Olympics: సింధు జోరు కొనసాగేనా? - ఒలింపిక్స్ ఆరో రోజు షెడ్యూల్​

జపాన్​లోని టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్​లో భారత్​ రెండో పతక వేట కొనసాగిస్తోంది. విశ్వక్రీడల్లో ఆరో రోజు జరగనున్న పోటీల్లో స్టార్​ క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఆ క్రీడల వివరాలు మీకోసం.

Tokyo Olympics Day 6 India schedule: Events, Times, Fixtures, Athletes
రెండో పతక వేటలో భారత్​.. ఆరో రోజు స్టార్​ అథ్లెట్ల మధ్య పోటీ
author img

By

Published : Jul 27, 2021, 10:37 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో రెండో పతకం కోసం భారత అథ్లెట్ల వేట కొనసాగుతోంది. విశ్వక్రీడలు మొదలైన రెండో రోజునే మీరాబాయి రజత పతకం సాధించగా.. ఇప్పుడు టోర్నీ 6వ రోజుకు చేరుకున్నా రెండో పతకం కోసం భారత ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. బుధవారం జరగనున్న పోటీల్లో స్టార్​ అథ్లెట్లు పోటీ పడనున్నారు. వీరి ప్రదర్శనతోనైనా భారత్​కు పతకం వస్తుందేమో చూడాలి.

టోక్యో ఒలింపిక్స్​ ఆరో రోజున(జులై 28) భారత అథ్లెట్లు పాల్గొననున్న క్రీడలు.. వాటి వివరాలు..

ఆర్చరీ:

  • తరుణ్​దీప్​ రాయ్​ Vs ఓలెక్సీ హన్​బిన్​(ఉక్రేయిన్​); పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్​ మ్యాచ్; ఉదయం 7.30 గంటలకు.
  • ప్రవీణ్​ జాదవ్​ Vs గాల్సన్​ బజార్జపోవ్​(రష్యా ఒలింపిక్​ కమిటీ); పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్​ మ్యాచ్; మధ్యాహ్నం 12.30 గంటలకు.
  • దీపికా కుమారి Vs కర్మ(భూటాన్​); మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్​ మ్యాచ్; మధ్యాహ్నం 2.15 గంటలకు.

బ్యాడ్మింటన్​:

  • పీవీ సింధు Vs ఎన్​వై చేంగ్​(హాంగ్​ కాంగ్​); మహిళల సింగిల్స్​ గ్రూప్​ జే మ్యాచ్​; ఉదయం 7.30 గంటలకు.
  • బీ సాయి ప్రణీత్​ Vs ఎమ్​ కాల్జౌ(నెదర్లాండ్​); పురుషుల సింగిల్స్​ గ్రూప్​ డీ మ్యాచ్​; మధ్యాహ్నం 2.30 గంటలకు.

బాక్సింగ్​:

పూజా రాణి Vs ఇచ్రాక్ చైబ్ (అల్జీరియా); మహిళల 75 కేజీల విభాగంలో 16 బౌట్​; మధ్యాహ్నం 2.30 గంటలకు.

హాకీ:

ఇండియా Vs గ్రేట్​ బ్రిటన్ (మహిళా జట్లు)​; ఉదయం 6.30 గంటలకు.

రోయింగ్​:

అర్జున్​ లాల్​ జట్​, అర్వింద్​ సింగ్​; మెన్స్​ లైయిట్​ వెయిట్​ డబుల్​ స్కల్స్​ విభాగంలో సెమీఫైనల్​; ఉదయం 8 గంటలకు.

సెయిలింగ్​:

కేసీ గణపతి, వరుణ్​ థక్కర్​; మెన్స్​ స్కిఫ్​ 49వ రేస్​ 1 టూ 4; ఉదయం 8.30 గంటలకు.

ఇదీ చూడండి.. కోరికలు చంపుకుంటున్న అథ్లెట్లు.. అన్నీ పతకం సాధించిన తర్వాతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.