ETV Bharat / sports

Tokyo Olympics: బాక్సింగ్​లో జోరు​..​ క్వార్టర్స్​లో లవ్లీనా

భారత బాక్సర్​ లవ్లీనా బోర్గోహెయిన్​.. శుభారంభం చేసింది. మహిళల 69 కేజీల వెల్టర్​ వెయిట్​ విభాగం రౌండ్​-16 మ్యాచ్​లో జర్మనీ బాక్సర్​పై 3-2 తేడాతో గెలిచింది.

Tokyo Olympics
మహిళల బాక్సింగ్​
author img

By

Published : Jul 27, 2021, 11:37 AM IST

బాక్సింగ్​లో భారత మహిళలు జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే మేరీ కోమ్​ క్వార్టర్స్​ చేరుకోగా.. ఇప్పుడు మరో మహిళా బాక్సర్​ లవ్లీనా కూడా క్వార్టర్​ ఫైనల్లో అడుగుపెట్టింది.

జర్మనీ క్రీడాకారిణి నాదిన్​ అపెజ్​తో జరిగిన రౌండ్​-16 మ్యాచ్​లో.. 3-2 తేడాతో గెలిచింది. లవ్లీనా 61 కేజీల వెల్టర్​ వెయిట్​ విభాగంలో తలపడుతోంది.

లవ్లీనా.. ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లలో రెండు సార్లు కాంస్య పతక విజేత.

పురుషులు మాత్రం..

భారత్​ ఆశలు పెట్టుకున్న బాక్సింగ్​లో మహిళలు రాణిస్తుంటే.. పురుషులు నిరాశాజనక ప్రదర్శన చేశారు. వికాస్​ క్రిష్ణన్​, మనీష్​ కౌశిక్​, ఆశిష్​ కుమార్​.. తమ తొలి రౌండ్లలోనే ఓడి ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించారు.

ఇదీ చూడండి: Tokyo Olympics: హాకీలో భారత్​ రెండో విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.