ETV Bharat / sports

'ఆ కోచ్​లపై నమ్మకం లేదు.. వినేశ్​కు నేనే శిక్షణనిస్తా' - టోక్యో ఒలింపిక్స్ తాజా వార్తలు

2024 ఒలింపిక్స్​లో రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ ప్రదర్శన ఆకట్టుకోలేదన్నారు ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహవీర్ సింగ్​ ఫొగాట్​. ఈసారి తానే స్వయంగా శిక్షణనిచ్చి, స్వర్ణపతకం గెలిచేలా చేస్తానని చెప్పారు.

vinesh phogat
వినేశ్​ ఫొగాట్​
author img

By

Published : Aug 5, 2021, 11:04 PM IST

Updated : Aug 5, 2021, 11:41 PM IST

టోక్యో ఒలింపిక్స్​ భారత స్టార్​ రెజ్లర్.. పసిడి ఆశలు మధ్యలోనే చెదిరిపోయాయి. క్వార్టర్​ ఫైనల్స్​లో బెలారస్​ క్రీడాకారిణి వనేసా చేతిలో ఓటమిపాలైంది. దీనిపై వినేశ్​ ఫొగాట్​ కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు.

వినేశ్​ ఫొగాట్​ శిక్షణ గురించి మాట్లాడుతున్న మహావీర్​ సింగ్​ ఫొగాట్​

వినేశ్​ ఫొగాట్​ నుంచి తాము పసిడి పతకం ఆశించినట్లు ఆమె​ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక విదేశీ కోచ్​లపై తనకు నమ్మకం లేదని.. వినేశ్​ ఫొగాట్​ పెద్దనాన్న, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్​ సింగ్​ ఫొగాట్​ అన్నారు. తర్వాతి ఒలింపిక్స్​లో వినేశ్​కు తానే శిక్షణ ఇచ్చి, బంగారం పతకం గెలిచేలా చేస్తానని చెప్పారు.

ఇదీ చూడండి: Hockey India: హాకీ జట్టుకు కాంస్యం- తెర వెనుక ఆ 'సీఎం'

ఇదీ చూడండి: Ravi Kumar Dahiya: రైతుబిడ్డ.. 'పట్టు' పట్టి రజతం తెచ్చాడు..

Last Updated : Aug 5, 2021, 11:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.