ETV Bharat / sports

ఒలింపిక్స్​లో హాకీకి పతకం.. అంబరాన్నంటిన సంబరాలు - ఒలింపిక్స్​ హాకీ ఇండియా

టోక్యో ఒలింపిక్స్​లో కాంస్యం సాధించడం ద్వారా 41 ఏళ్ల ఒలింపిక్స్​ పతక కలను నెరవేర్చింది భారత హాకీ జట్టు. దీంతో క్రీడాకారుల ఇంటి వద్ద ఆనందకరమైన వాతావరణం నెలకొంది.

india hockey team tokyo 2020
ఒలింపిక్స్
author img

By

Published : Aug 5, 2021, 12:27 PM IST

Updated : Aug 5, 2021, 1:07 PM IST

కాంస్యం గెలుపుతో హాకీ క్రీడాకారుల ఇంటి వద్ద సంబరాలు

భారత హాకీ క్రీడాకారుల ఇంటి వద్ద పండగ వాతావరణం నెలకొంది. టోక్యో ఒలింపిక్స్​లో టీమ్​ఇండియా కాంస్యం సాధించిన ఆనందంలో క్రీడాకారుల కుటుంబ సభ్యుల సంబరాలు అంబరాన్ని అంటాయి. స్వీట్లు పంచి, డ్యాన్సులు చేసి సంతోషాన్ని పంచుకుంటున్నారు.

india hockey team tokyo 2020
కాంస్యం గెలిచిన ఆనందంలో కుటుంబ సభ్యులు

మ్యాచ్​ అనంతరం పంజాబ్​లోని కుటుంబ సభ్యులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు హాకీ ఇండియా క్రీడాకారుడు మన్​దీప్​ సింగ్. వీడియో కాల్​లో తల్లిదండ్రులతో మాట్లాడాడు.

కుటుంబ సభ్యులతో వీడియో కాల్​లో మన్​దీప్​ సింగ్

గురువారం జరిగిన పోరులో జర్మనీపై 5-4 తేడాతో గెలిచిన టీమ్​ఇండియా.. 41 తర్వాత దేశానికి ఒలింపిక్ పతకం సాధించి పెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

india hockey team tokyo 2020
మిఠాయిలు పంచి, డాన్సులు చేస్తూ..

ఇవీ చూడండి:

తీరిన 41 ఏళ్ల కల.. టోక్యో ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టుకు కాంస్యం

'మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం'.. హాకీ జట్టుకు అభినందనల వెల్లువ

Last Updated : Aug 5, 2021, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.