ETV Bharat / sports

పచ్చికపై పంజా విసిరేది ఎవరు...? - djoka

ప్రపంచంలోనే పురాతన టెన్నిస్ టైటిల్ అయిన వింబుల్డన్ నేటి నుంచే ప్రారంభం కానుంది. పచ్చిక మైదానం కోర్టులో జరిగే ఈ టెన్నిస్ సమరంలో ఫెదరర్, జకోవిచ్, నాదల్ లాంటి మహామహులు పోటీపడనున్నారు.

వింబుల్డన్
author img

By

Published : Jul 1, 2019, 6:10 AM IST

గత నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్​ను​ మరువక ముందే మరో టెన్నిస్ సమరం జరగనుంది. లండన్ వేదికగా నేటి నుంచి పచ్చికపై రాకెట్లతో రెచ్చిపోనున్నారు క్రీడాకారులు. వింబుల్డన్ రారాజు రోజర్ ఫెదరర్​తో పాటు నొవాక్ జకోవిచ్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ టైటిల్ రేసులో ఉన్నారు. మహిళల సింగిల్స్​లో సెరెనా, క్విటోవా, ఒసాకా, కెర్బర్ టైటిల్​ ఫేవరెట్​​గా బరిలో దిగనున్నారు.

ఫేవరెట్ టైటిల్ నెగ్గుతాడా..

అత్యధిక వింబుల్డన్ టైటిళ్లు నెగ్గిన ఫెదరర్(8) మరోసారి ఈ పురాతన టెన్నిస్ ట్రోఫీపై కన్నేశాడు. ఈ టోర్నీలో సెమీస్​ వరకు ఫెదరర్​కు ఎదురుండకపోవచ్చు. రోజర్​కు ఈ టోర్నీలో సులభమైన డ్రానే పడింది. సెమీస్​లో చిరకాల ప్రత్యర్థి నాదల్​తో తలపడే అవకాశముంది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్​లో రఫెల్ చేతిలో పరాజయం చెందాడు ఫెదరర్.

ఫ్రెంచ్ ఓపెన్ జోరు వింబుల్డ్​న్​లో కొనసాగిస్తాడా..

ఎర్రమట్టికోర్టులో ఎదురులేని నాదల్... వింబుల్డన్​లో సత్తాచాటాలనుకుంటున్నాడు. చిరకాల ప్రత్యర్థి ఫెదరర్​ను ఫ్రెంచ్ ఓపెన్​ సెమీస్​లో ఓడించి 12వ సారి టైటిల్ నెగ్గాడు. అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాడు. వింబుల్డన్​ తొలి రౌండ్లో జాపాన్ క్రీడాకారుడు సుగిటాతో తలపడనున్నాడు.

నొవాక్ రాణిస్తాడా..

ఐదు సార్లు వింబుల్డన్​ను ముద్దాడిన జకోవిచ్.. మరోసారి ఆ ట్రోఫీని నెగ్గాలనుకుంటున్నాడు. టాప్ సీడ్ ఆటగాడైన ఈ ప్రపంచ నెంబర్ వన్ తొలి రౌండ్లో జర్మనీకి చెందిన కోల్ స్క్రీబర్​తో తలపడనున్నాడు.

ఏకైక భారత ఆటగాడు ప్రజ్నేశ్..

భారత్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక సింగిల్స్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్​. అయితే తొలి రౌండ్లోనే బలమైన ప్రత్యర్థి ఎదురుకానున్నాడు. 17వ సీడ్ ఆటగాడు కెనాడాకు చెందిన రోనిచ్​తో తొలి రౌండ్లో తలపడనున్నాడు. డబుల్స్​లో లియాండర్ పేస్ - బోపన్న, దివిజ్ శరణ్ - నెడుచెజియన్ జోడీలు బరిలో ఉన్నాయి.

సెరెనా.. కోర్ట్ రికార్డు అందుకునేనా..

అత్యధిక గ్రాండ్​స్లామ్​లు అందుకున్న మార్గరేట్ కోర్ట్(24) రికార్డుకు అడుగు దూరంలో ఉంది సెరెనా. 23 టైటిళ్లు సాధించింది ఈ అమెరికా క్రీడాకారిణి.

ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన ఆష్లీ బార్టీ, డిఫెండింగ్ ఛాంపియన్ కెర్బర్, ఒసాకా, క్విటోవా లాంటి క్రీడాకారిణీలు గట్టిపోటీ ఇవ్వనున్నారు.

ఇది చదవండి: 'వేగంగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాం'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
EBS - AP CLIENTS ONLY
Brussels - 30 June 2019
1.Tilt-down on meeting room at EU Council
2. EU Parliament President Antonio Tajani arriving at meeting room
3. EU leaders at conference room
4. Tajani speaking (left) to EU Commission President Jean-Claude Juncker (right)
5. EU Foreign Policy Chief Federica Mogherini arriving at conference room and kissing Tajani and Juncker
6. Press taking pictures and filming as EU Council President Donald Tusk arriving at meeting, greeting Mogherini
8. Cameraman filming
9. Czech Prime Minister Andrej Babis arriving at meeting, greeting Tajani and other leaders
10. Danish Prime Minister Mette Frederiksen talking to Mogherini
11. Cameramen filming
12. Pan left from conference room to leaders talking to each other
STORYLINE:
European Union leaders struggled on Sunday to narrow down a list of candidates for key posts at the helm of the 28-nation bloc amid deep divisions over how to best balance political, geographic and gender considerations.
The summit was the third in just over a month aimed at nailing down the appointments to the EU's top jobs.
They include picking a replacement for Jean-Claude Juncker as president of the EU's powerful executive arm, the European Commission, and for Donald Tusk as head of the agenda-setting European Council.
The discussions about who should take over at the EU's helm for the next five years and beyond could go well into the night, if not through it, warned Tusk, who was chairing the meeting.
He wants nominations to be wrapped up soon, seeking to prevent further erosion of public confidence in the EU amid Brexit uncertainty and intra-bloc divisions over managing migration.
The task will not be easy.
The appointments must take into account political affiliation, geography - balancing east and west, north and south - population size and gender.
The leaders of EU institutions are supposed to impartially represent the interests of all member nations on the global stage and in Brussels.
EU leaders want to fill the positions soon because the Parliament is set to pick a new president next Wednesday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.