యూఎస్ ఓపెన్‌లో అమెరికా టెన్నిస్ తార సెరెనా విలియమ్స్‌తో పోరుకు సిద్ధమైంది ఆండ్రిస్కూ. న్యూయర్క్‌లో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో... ప్రత్యర్థి ఐదో సీడ్ స్వితోలినా(ఉక్రెయిన్)పై 6-3, 6-1 తేడాతో విజయం సాధించింది సెరెనా. మరో సెమీస్ ఫైనల్లో బెన్సిచ్పై 7-6, 7-5 తేడాతో విజయం సాధించింది ఆండ్రిస్కూ.
సెరెనా జోరు...
సెరెనా చివరిగా జరిగిన 6 యూఎస్ ఓపెన్ టోర్నీల్లో నాలుగుసార్లు ఫైనల్‌కు చేరింది. ఇటీవల జరిగిన వింబుల్డన్‌లోనూ ఫైనల్‌కు చేరినా... 2-6, 2-6 తేడాతో హలెప్(రొమేనియా) చేతిలో ఓడిపోయి టైటిల్‌ను చేజార్చుకుంది.
గతేడాది జరిగిన ఇదే ఓపెన్‌లో ఫైనల్లో నయోమీ ఒసాకా(జపాన్) చేతిలో ఒటమిపాలైంది సెరెనా. 1968లో ప్రారంభమైన ఈ మెగాటోర్నీలో ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్ట్(24 ట్రోఫీలు) టాప్‌లో ఉంది. ఇప్పటివరకు 6 సార్లు విజేతగా నిలిచినా... ఈ తాజా గెలుపుతో కెరీర్ 24వ గ్రాండ్‌స్లామ్‌కు రెడీ అయింది సెరెనా. ఒక వేళ ఈ ఫైనల్లో గెలిస్తే మార్గరెట్ రికార్డు సమమౌతుంది.
-
Flawless tennis...
— US Open Tennis (@usopen) September 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
🇺🇸Serena Williams defeats Svitolina and will await the winner of Andreescu/Bencic in the US Open final! pic.twitter.com/QH0BCio5kj
">Flawless tennis...
— US Open Tennis (@usopen) September 6, 2019
🇺🇸Serena Williams defeats Svitolina and will await the winner of Andreescu/Bencic in the US Open final! pic.twitter.com/QH0BCio5kjFlawless tennis...
— US Open Tennis (@usopen) September 6, 2019
🇺🇸Serena Williams defeats Svitolina and will await the winner of Andreescu/Bencic in the US Open final! pic.twitter.com/QH0BCio5kj
ప్రత్యర్థిగా ఆండ్రిస్కూ...
మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో బెన్సిచ్(స్విట్జర్లాండ్)పై 7-6, 7-5 తేడాతో విజయం సాధించింది ఆండ్రిస్కూ. ఈమె ఆగస్ట్ 8న న్యూయార్క్ వేదికగా జరగనున్న ఫైనల్లో సెరెనాతో తలపడనుంది.
-
History in the making 🎾🙌
— US Open Tennis (@usopen) September 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Bianca Andreescu will face Serena Williams in the women’s final!#USOpen pic.twitter.com/KdVV78F64s
">History in the making 🎾🙌
— US Open Tennis (@usopen) September 6, 2019
Bianca Andreescu will face Serena Williams in the women’s final!#USOpen pic.twitter.com/KdVV78F64sHistory in the making 🎾🙌
— US Open Tennis (@usopen) September 6, 2019
Bianca Andreescu will face Serena Williams in the women’s final!#USOpen pic.twitter.com/KdVV78F64s