ETV Bharat / sports

వింబుల్డన్​ ఛాంపియన్​ బార్టీకి షాక్- వైదొలిగిన ముర్రే - Tennis, women's singles olympics

ఇద్దరు టాప్​ టెన్నిస్​ ప్లేయర్లకు​ నిరాశ ఎదురైంది. మహిళా క్రీడాకారిణి, వింబుల్డన్​ మహిళల సింగిల్స్​ విజేత బార్టీ.. 48వ ర్యాంకర్​ చేతిలో ఓడిపోయింది. మరో స్టార్​ ప్లేయర్​.. ముర్రే విశ్వక్రీడల నుంచి తప్పుకున్నాడు.

Ash Barty has been knocked out olympics
ఆష్లే బార్టీ
author img

By

Published : Jul 25, 2021, 10:11 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో ప్రపంచ రికార్డులు నమోదవుతున్నాయి. మరోవైపు టాప్ ప్లేయర్స్ కొందరు తొలి రౌండ్లలోనే ఓడిపోతున్నారు. ఈ క్రమంలోనే టెన్నిస్​లో ప్రపంచ నెం.1 ప్లేయర్​, వింబుల్డన్​ ఛాంపియన్​ ఆష్లే బార్టీ కూడా తొలి రౌండ్​లోనే ఓడింది. స్పెయిన్​ క్రీడాకారిణి సారా సోరిబ్స్​ చేతిలో 6-4, 6-3 తేడాతో ఓడిపోయింది.

వైదొలిగిన ముర్రే..

గత రెండు ఒలింపిక్స్​ల్లోనూ స్వర్ణ పతకాలు గెలిచిన టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే.. ఈసారి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. పనిఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. మ్యాచ్​కు కొద్ది గంటల ముందు ఈ విషయం తెలియజేసిన అతడు.. తాను చాలా బాధపడుతున్నట్లు తెలిపాడు. కానీ పురుషుల డబుల్స్​లో జో సాలిస్​బరీతో కలిసి ముర్రే పోటీలో ఉన్నాడు.

andy murray
ఆండీ ముర్రే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.