ETV Bharat / sports

జపాన్​ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సింధు - సాయిప్రణీత్

భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారులు పీవీ సింధు, సాయిప్రణీత్... జపాన్​ ఓపెన్​ రెండో రౌండ్​లో గెలిచి క్వార్టర్స్​లో అడుగుపెట్టారు.

పీవీ సింధు
author img

By

Published : Jul 25, 2019, 3:15 PM IST

జపాన్​ ఓపెన్​లో భారత షట్లర్లు మరో అడుగు ముందుకు వేశారు. పీవీ సింధు, సాయి ప్రణీత్ క్వార్టర్స్​లోకి ప్రవేశించారు. మరో భారత ప్లేయర్ హెచ్​ఎస్ ప్రణయ్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్​లో రెండో రౌండ్​లో గెలిచిన సాత్విక్‌ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

sidhu in quarters
క్వార్టర్ ఫైనల్స్​కు చేరిన సింధు
satwik and chirag in quarters
క్వార్టర్ ఫైనల్​కు చేరిన సాత్విక్, చైరాగ్

మహిళల సింగిల్స్ రెండో రౌండ్​లో పీవీ సింధు.. జపాన్ షట్లర్ ఒహోరితో తలపడింది. గంట పాటు సాగిన ఈ ఆటను 11-22, 21-10, 21-13 పాయింట్ల తేడాతో గెలిచింది సింధు. పురుషుల సింగిల్స్​లో సాయి ప్రణీత్.. కంటా టుస్​యామాను 21-13, 21-16 పాయింట్ల తేడాతో ఓడించాడు.

మొదటి రౌండ్​లో కిదాంబి శ్రీకాంత్​ను ఓడించిన ప్రణయ్.. రెండో రౌండ్​లో డెన్మార్క్​కు చెందిన రెస్​మస్​తో తలపడి 9-21, 15-21 పాయింట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.

జియో జిన్-యమగూచి మ్యాచ్​ గెలిచిన వారి​తో పీవీసింధు క్వార్టర్స్​లో తలపడనుంది.

ఇది సంగతి: జపాన్​ ఓపెన్​లో భారత్​కు మిశ్రమ ఫలితాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
San Juan - 25 July 2019
1. Protesters listening to governor Ricardo Rosselló's social media message
2. Various of protesters in the street celebrating Rosselló's resignation
3. SOUNDBITE (Spanish) Luis Meléndez, protester:
"We waited all day to see this, thank God it happened."
4. Various of protesters celebrating
5. SOUNDBITE (Spanish) Amanda Ocasio, protester:
"We are the generation that "doesn't allow it". We go ahead and we take out the corrupted who believe they cannot be removed, this is the begin of a new era."
6. Protester filming celebrations on phone
7. People hugging
8. Various of people celebrating
9. SOUNDBITE (Spanish) Israel Gutiérrez, protester:
"Demoralised after Hurricane Maria, they could remove a Governor. I hope they can also remove the fiscal control board."
10. Various of protesters celebrating
11. SOUNDBITE (Spanish) Sabdiel Vélez, protester:
"We are not just fighting for the governor's resignation, we are fighting for a country audit of the fiscal control board, to have a better economy for our kids future."
12. Protesters celebrating and waving flags
STORYLINE:
Puerto Rico Gov. Ricardo Rosselló announced late Wednesday that he will resign Aug. 2, conceding power after nearly two weeks of furious protests and political upheaval touched off by a leak of crude and insulting chat messages between him and his top advisers.
Hundreds celebrated in the street after Rosselló's announcement on Facebook just before midnight.
The 40-year-old son of a former governor, Rosselló became the first chief executive to resign in the modern history of Puerto Rico, a U.S. territory of more than 3 million American citizens without full representation in Congress or the right to vote for president.
Justice Secretary Wanda Vázquez will assume the post less than halfway through Rosselló's four-year term, becoming Puerto Rico's second female governor.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.